
నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు
March 21, 2025తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్యం సృష్టికర్త, పేరిణి పునరుద్ధరణ నాట్యగురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలను శుక్రవారం (21-3-2025) హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, సదస్సు, పత్ర సమర్పణల అనంతరం సాయంత్రం…