నటరాజ దారుశిల్పం బహూకరణ

నటరాజ దారుశిల్పం బహూకరణ

August 7, 2024

భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి సహకారంతో నాట్యాచార్య పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి వర్ధంతి సందర్భంగా గ్రంథ రచయిత, దారుశిల్పి బ్రహ్మశ్రీ అమృతలూరి వీరబ్రహ్మేంద్రరావు గారిచే రూపొందించబడిన శ్రీ నటరాజమూర్తి విగ్రహం (నిరాలంబ భంగిమ) దారుశిల్పం కూచిపూడి కళాక్షేత్రమునకు సమర్పించారు. గుంటూరు, కంచి కామకోటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో 29…