జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

October 27, 2021

భారత సినీ ప్రముఖులు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి దాదాపు అన్ని భాషలకు చెందిన పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. 2019 సంవత్సరానికి గాను సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు…