పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘
November 16, 2020జాతీయ పత్రికా దినోత్సవం (16-11-20) పురస్కరించుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్) ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సంఘ నేతలు సోమవారం ప్రెస్ అకాడమీ కార్యాలయంలో శ్రీనాథ్ రెడ్డిని శాలువాలతో, పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నేషనల్ ప్రెస్ డే…