కారంచేడు నుండి ఖండాంతరాలకెదిగిన కార్టూనిస్ట్!

కారంచేడు నుండి ఖండాంతరాలకెదిగిన కార్టూనిస్ట్!

August 7, 2024

1980 వ దశకంలో తెలుగునాట ఒక ప్రముఖ వారపత్రిక ప్రచురించే కధలకు ఆ పత్రికా ఎడిటర్ కేవలం నలుపు తెలుపు వర్ణాల్లో ప్రచురించే కథా చిత్రాలు తెలుగు పాటకులను నిజంగా ఉర్రూతలూగించేవి. యండమూరి వీరెంద్రనాద్, కొమ్మనాపల్లి గణపతిరావు, మల్లాది వెంకటకృష్ణ మూర్తి లాంటి పాపులర్ రచయితల యొక్క సీరియల్స్ దానికి ఒక కారణం అయితే. కదానుగునంగా ఆ పత్రికలో…