జాతీయ స్ధాయి కథల పోటీకి ఆహ్వానం

జాతీయ స్ధాయి కథల పోటీకి ఆహ్వానం

July 25, 2024

“బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌ ” విశాఖ సంస్కృతి మాసపత్రిక మీడియా సౌజన్యంతో నిర్వహిస్తున్న 8వ జాతీయ స్ధాయి కథల పోటీకి ఆహ్వానం.నియమ నిబంధనలు :1) కధ నిడివి చేతివ్రాతలో 5 (A4 సైజ్) పేజీలు, డి.టి.పి లో 4 ( A4 సైజ్ ) పేజీలకు మించరాదు.2) రచనపై రచయిత పేరు, చిరునామా, సెల్ నెంబరు ఉండరాదు. హామీపత్రం…