విశాఖలో వినూత్న కవిసమ్మేళనం
January 6, 2023నవ సాహితీ ఇంటర్నేషనల్ & కళావేదిక కల్చరల్ & ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం (జనవరి 4న) విశాఖపట్నం, కళావేదికవారి పుస్తకాలయ ప్రాంగణంలో జరిగిన వినూత్న కవిసమ్మేళనం తొందరపడి ఒక కోయిల ఎంతోమంది కవుల కవితా గానాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి మాన్యులు దాడి వీరభద్రరావుగారు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు గారు, డా. నండూరి రామకృష్ణ…