‘నవోదయ రామ్మోహన్ రావు ‘ జ్ఞాపకాల దొంతరలు …
August 17, 2020పుస్తక ప్రేమికునికి అక్షర నైవేద్యం … “పుస్తకం లేని ప్రపంచం రాబోతుందనేది వాస్తవం కాదు. పుస్తకం మరణం లేనిది, పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు ఉండబోదు.” ఇది ‘నవోదయ రామ్మోహన్ రావు ‘ గారు చెప్పిన మాటలు కాదు, నమ్మిన మాటలు. పుస్తకం అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. పుస్తక ప్రచురణ అంటే ఆయనకు ఆరో ప్రాణం. పుస్తకం చదివే…