ప్రభుత్వ పక్షాన ప్రపంచ తెలుగు మహాసభలు ?

ప్రభుత్వ పక్షాన ప్రపంచ తెలుగు మహాసభలు ?

July 22, 2024

ప్రభుత్వ పక్షాన ప్రపంచ తెలుగు మహాసభలు, ప్రతి యేటా అమరావతి సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిచాలని సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ కు నవ్యాంధ్ర రచయితల సంఘం విన్నపం..! ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు మంగళవారం సెక్రటేరియట్లోని ఆయన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు,…