స్త్రీలసాహిత్యంలో ఆద్యురాలు ‘నాయని’
March 14, 2023తెలుగు రచయిత్రి. ఆమె తొలితరం తెలుగు జానపదసాహిత్యం, స్త్రీలసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆద్యురాలు, జానపదవాఙ్మయానికి సాహిత్యస్థాయికి గుర్తింపు తెచ్చిన వారు, కథ, కవిత్వం, నవల, చరిత్ర, విమర్శ, ప్రక్రియల్లో రచనలు చేసిన వారు, భావకవి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావు గారి కుమార్తె నాయని కృష్ణకుమారి జన్మదిన జ్ఞాపకం. నాయని కృష్ణకుమారి (మార్చి 14, 1930 –…