‘NCCF’ వారి కార్టూన్ల పోటీ ఫలితాలు

‘NCCF’ వారి కార్టూన్ల పోటీ ఫలితాలు

April 1, 2024

హాస్యానందం పత్రిక మరియు యన్.సి.సి.యఫ్. వారి కార్టూన్లపోటీ-2024 లో బహుమతి పొందిన విజేతలను ప్రకటించారు. విజేతలందరికి అభినందనలు.క్రోధినామసంవత్సర ఉగాది సందర్భంగా యన్.సి.సి.యఫ్ వారు నిర్వహించిన పోటీకి 72 మంది కార్టూనిస్టుల నుండి 194 కార్టూన్లు అందాయి.వీటిలో బహుమతులకు అర్హమైన కార్టూన్లను న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సీనియర్ కార్టూనిస్టు బి.యస్. రాజు గారు మరియు నిర్వాహకులబృందం కలిసి ఎంపికచేయడం జరిగినది.5 కార్టూన్లకు…