ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

November 7, 2021

విజయవాడకు చెందిన ప్రముఖ లాండ్ స్కేప్ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు గారు నిన్న రాత్రి (శనివారం, 06-11-2021) కాకినాడలో కన్నుమూశారు. నెల్లి బాబూరావు గారు పుట్టింది 20 సెప్టెంబర్, 1935 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో. వీరి తల్లిదండ్రులు బంగారమ్మ, సోమన్న. వీరు గుడివాడకు చెందిన కొప్పాడ వేణుగోపాల్ గారి దగ్గర చిత్రకళలో శిక్షణ పొందారు. ఫైన్ ఆర్ట్స్…