జ్ఞాపకాల నెమలీకలు-‘నీలిమేఘాలు’
October 25, 2023(‘నీలిమేఘాలు’ నాల్గవ ముద్రణ పుస్తకావిష్కరణ విశేషాలు) అక్టోబరు 3, 2023 తెలుగు కవిత్వంలో ఒక గుర్తుంచుకోదగిన రోజు. 30 ఏళ్ళ కిందట తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపిన ‘నీలిమేఘాలు’ నాల్గవ ముద్రణ హైదరాబాదులో ఆవిష్కరణ జరిగిన రోజు. మళ్ళీ 3 దశాబ్దాల తర్వాత అదే నగరంలో ఆవిష్కరణకు అందరూ కలిసిన రోజు.తెలుగు కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ…