కథామినార్ – సమకాలీన ముస్లిం నేపథ్య కథలు
ముస్లిం కథకులు తమ లోపల సుళ్ళు తిరుగు తున్న అనేక ఆలోచనల్ని పంచుకుంటూ మిగతా సమాజంతో చేస్తున్న వొక సంభాషణ ‘కథామినా 5. ముస్లిం జీవితాల్ని పట్టిపీడిస్తున్న అవిద్యనీ పేదరికాన్నీ అనైక్యతనీ అన్నిటికీ మించి అభద్ర అని సమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇరవై ముగ్గురు రచయితలు వినిపిస్తున్న బాధా తప్త స్వరాలివి. ముస్లింల పట్ల మెజారిటీ సమాజానికి వున్న అపోహలను తొలగించి…