ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు
November 18, 2020ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…