నిక్ అంటే ఒక ప్రేరణ
September 11, 2022(యువతకు గొప్ప స్పూర్తి నిచ్చే గ్రంధం నికోలస్ జేమ్స్ వుయిచిన్ విజయ గాధ) పుస్తకం కొందరికి కేవలం హస్తభూషణం, కొందరికి మంచి నేస్తం కూడా, మనిషికి కాలక్షేపంతో పాటు చక్కని విజ్ఞానాన్నివినోదాన్ని, కళా సాహితీ సాంస్కృతిక విషయాలను తెలియజెసేవి కొన్నైతే, ఆర్ధిక విషయాలను ఆధ్యాత్మిక విషయాలను తెలిపేవి కొన్ని, ఇవన్ని ఒకెత్తయితే మనుషుల చరిత్రలు, మనిషిజీవితాలను ప్రభావితం చేసే…