
తెలుగు రుద్దొద్దు అనడం ఎంత ధైర్యం?
April 9, 2025అవును, ఎంత ధైర్యం ఉండాలి? తెలుగు నేలపై జీవిస్తూ సంపాదిస్తూ పిల్లలను చదివిస్తూ, ఆస్థులు కూడగట్టుకుంటూ “మాకు తెలుగు వద్దు” అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? అదే తమిళనాడుకు వెళ్లి తమిళ్ వద్దు అనమనండి, ఆధార్ కార్డు చిరునామా రద్దు చేసి ఎక్కడ నుంచి వచ్చావో అక్కడకు వెళ్ళమని ఆదేశాలు వచ్చి ఉండేవి. కేరళలోను అంతే, కర్ణాటక…