‘ఎన్టీఆర్’ వంద రూ. నాణానికి మూడో కోణం
August 31, 2023(శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపథి ముర్ము చేతులమీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల) ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే, రెండోరోజే మరచిపోతున్నారు. అలాంటిది చనిపోయి పాతికేళ్లు అయినా తెలుగు వారి గుండెల్లో ఉన్నారు. ఆయనే చరిత్ర పురుషుడు విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు. రెండు రోజుల క్రితం ఆయన శత జయంతి…