సురభి-100 : ఎన్.టి.ఆర్. సందేశం
July 2, 2021సురభి నాటక శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ 1989లో ప్రచురించిన ప్రత్యేక సంచిక లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. రాసిన సందేశం…. ఇక్కడ చదవండి… సందేశం…ఆంధ్ర నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన ఘనత సురభ వారిది. నాటకం ప్రజలకు వినోదాన్నిచ్చే ప్రధాన కళగా వున్న దశలో పరిమతమైన సంస్థల పరిమితమైన ప్రదర్శనల స్థాయి…