నందమూరి తారకరాముడి 29వ వర్థంతి

నందమూరి తారకరాముడి 29వ వర్థంతి

January 18, 2025

నందమూరి తారకరామారావు NTR తెలుగుజాతి గుండె చప్పుడు 26వ వర్థంతి సందర్భంగా 64కళలు ఘననివాళులు అర్పిస్తున్నది. తెలుగోడి, గుండెచప్పుడు, పౌరుషాన్ని ప్రపంచం నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీథులలో తాకట్టుపెట్టబడితే వెండితెరపై ఇలవేల్పుగా వెలుగొందుచున్న తరుణంలో 1982లో తెలుగుజాతి కి పార్టీని పెట్టి 9నెలల కాలంలోనే ఉమ్మడి ఆంథ్రప్రదేశ్ ఎన్నికలలో విజయదుంధుభి మ్రోగించి ప్రభంజనం సృష్టించారు….