ఎన్టీఆర్ ‘అవతార పురుషుడు’ గ్రంథావిష్కరణ

ఎన్టీఆర్ ‘అవతార పురుషుడు’ గ్రంథావిష్కరణ

June 27, 2023

ఎన్టీఆర్ శజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన అరుదైన పుస్తకం ‘అవతార పురుషుడు’ గ్రంథమని సినీమాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పేర్కొన్నారు. ఆయన తెనాలి ఎం.ఎస్. పాలెంలోని వి.జి.కె.వి.వి.ఎల్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రంధావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రవాస భారతీయుడు బాబు ఆర్. వడ్లమూడి ప్రచురణకర్తగా వ్యవహరించారు. పుస్తకాన్ని ఉచితంగా అందించడం అభినందనీయమని సాయిమాధవ్ కొనియాడారు….