‘మండలి’ కి ఎన్టీఆర్ భాషా పురష్కారం

‘మండలి’ కి ఎన్టీఆర్ భాషా పురష్కారం

May 26, 2023

ఈరోజు(26-5-23) హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వావిద్యాలయం ఎన్టీఆర్ కళాప్రాంగణంలో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో కిన్నెర ఎన్టీఆర్ భాషా పురష్కారం మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రధానం చేశారు. ఎమ్. వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కే.వి.రమణా చారి ఈసభలో ప్రత్యేకఅతిథిగా, మాజీ జస్టిస్ భానుప్రసాద్ గారు, ఎ.పి. మాజీ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు,…