
విఠలాచార్య ‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు
August 17, 2023(‘బందిపోటు’ చిత్రానికి 60 ఏళ్ళు పూర్తైయిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) “వైషమ్యం, స్వార్ధపరత్వం, కుటిలత్వం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో మారుపేర్లతో చరిత్రగతి నిరూపించితే… ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు” అని మహాప్రస్థానంలో దేశ చరిత్రల్ని ఉటంకిస్తూ ఆనాడే మహాకవి శ్రీశ్రీ చెప్పారు. ఏ దేశచరిత్ర చూసినా ఇవన్నీ కనిపించకమానవనేది…