వెండితెర వేలుపు ఎన్టీఆర్ – మండలి

వెండితెర వేలుపు ఎన్టీఆర్ – మండలి

May 27, 2023

“కళ, రాజకీయ రంగాలల్లో తెలుగుజాతి ప్రతిభాపాటవములను, వైభవాన్ని విశ్వవ్యాప్తము చేసిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు జీవితచరిత్రను చారిత్ర కోణములో నాట్య శాస్త్ర ప్రమాణాలతో చాలా లోతైన పరిశోధన గావించి కొన్ని సంపుటాలను తెలుగు జాతికి ఓ అపూర్వ కానుకగా అందించుతున్న సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు మన్నె శ్రీనివాసరావు చేస్తున్న కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది” అని పూర్వ…