యన్.టి.ఆర్. శతజయంతి మహోత్సవం
April 25, 2022‘అఖిల భారత తెలుగు అకాడెమీ, బెంగళూరు వారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి మహోత్సవం 28-05-2022, శనివారం ఉదయం 10 గంటల నుండి పి.బి. సిద్ధార్థ కళాశాల సభాప్రాంగణం, మొగల్రాజపురం, విజయవాడ. కార్యక్రమ ప్రణాళిక యన్.టి. రామారావుగారి విగ్రహానికి క్షీరాభిషేకం వివిధ రంగాలలో తెలుగు ప్రముఖులకు యన్.టి.ఆర్ ప్రతిభా పురస్కారాల ప్రదానం “తారకరాముడు” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ…