ఎన్టీఆర్ – భారతరత్న
May 27, 2022మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతిలోకి అడుగుపెట్టిన సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ మహనీయుడు పుట్టి వందేళ్లు పూర్తయ్యే గొప్ప సందర్భం.ఊరూవాడా ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయం.ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ‘మహానాడు’ నిర్వహించడం దాదాపుగా 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న ఆనవాయితీ. అది మాత్రం…