వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

January 3, 2024

శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓ కారణజన్ముడు. ఆయన చరిత్ర సృష్టించిన శకపురుషుడు. ఆయన చరిత్ర నిత్య చైతన్య ప్రదాయిని. ఆయన కృషి, నడత కాలాతీత స్ఫూర్తిదాయకాలు. అందుకే వారి గురించి అనేక గ్రంథాలు వెలువడినాయి. భవిష్యత్లోనూ మరెన్నో వస్తాయి….వస్తూనే వుంటాయి. చారిత్రక పరిశోధక రచయిత, నటులు మన్నె శ్రీనివాసరావు రచించిన ‘వెండితెర వేలుపు నందమూరి తారక…