జయహో NTR పోట్రయిట్ పోటీలు
May 19, 2023విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కళాప్రపూర్ణ బిరుదాంకితులు కీ.శే. డా. నందమూరి తారక రామారావుగారి శతజయంతోత్సవాల సందర్భంగా జయహో NTR పోట్రయిట్ పోటీలు క్రియేటివ్ హార్ట్స్ అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహిస్తుంది. ఏవిధమైన ఎంట్రీ ఫీజు లేదు. పాల్గొనదలచిన చిత్రకారులు కీ.శే. డా. నందమూరి తారక రామారావుగారి ముఖచిత్రం (నీటి రంగులతో) ఆ3 లేదా ఆ4 పేపర్ సైజు…