NTR శతాబ్ది రంగస్థల పురస్కార ప్రదానోత్సవం

NTR శతాబ్ది రంగస్థల పురస్కార ప్రదానోత్సవం

March 28, 2023

గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు రంగస్థల, సాహిత్య రంగాలకు నటప్రయోక్త, నాటక సమాజ నిర్వాహకునిగా, వక్తగా, విమర్శకునిగా, సాహితీవేత్తగా చరిత్ర పరిశోధకునిగా విశేషించి NTR కళాపరిషత్ వ్యవస్థాపకునిగా అవిశ్రాంతంగా సేవలనంది స్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నె శ్రీనివాసరావుకి NTR శతాబ్ది రంగస్థల పురస్కారం ప్రదానం గావించడమనేది తెలుగు సాహిత్య, కళా రంగాలని గౌరవించడమేనని ప్రముఖ రంగస్థల నటప్రయోక్త KST…