రంగస్థల సినీ నటులు నూతలపాటి కన్నుమూత
September 22, 2021సుప్రసిద్ధ రంగస్థల సినీ నటులు, రసమయి చెరువు జమ్ములపాలెం వ్యవస్థాపకులు, దర్శకులు నూతలపాటి సుబ్బారావు(77) అకస్మాత్తుగా 19.09.2021 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు.ఎ.శివరామరెడ్డి గురుత్వాన నటనాలయంలో నాగభూషణం పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో పులీ మేకలొస్తున్నాయి, ఆ ఉదయమెప్పుడో, గరీబి హఠావో వంటి నాటికలను పరిషత్ లలో ప్రదర్శించి…