నవరసభరితం…! నృత్యరూపకం ..!

నవరసభరితం…! నృత్యరూపకం ..!

December 26, 2022

నృత్య కళాభారతి 24వ వార్షికోత్సవ సంబరాలు 25 డిశంబర్ 2022 ఆదివారము సాయంకాలం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నందు ఘనంగా జరిగాయి.నృత్య కళాభారతి 24 వ వార్షికోత్సవ సందర్భంగా 85 మంది విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఇందులో ప్రత్యేక అంశము ఓం శ్రీ నమో వెంకటేశాయ తిరుమల విశేష ఘట్టాలతో బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్…