ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్
September 24, 2023విద్యార్థుల్లో డిజిటల్ పెయింటింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రముఖ డిజిటల్ ఆర్టిస్ట్ జయశ్రీ ప్రభాకర్ అనుపోజు (హైదరాబాద్) నేతృత్వాన ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్ ను నిర్వహించనున్నారు. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువ సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. సబ్ జూనియర్స్(5,6,7 తరగతులు), జూనియర్స్ (8,9,10 తరగతులు), సీనియర్స్ (ఇంటర్,డిగ్రీ) విభాగాలలో ఈ…