
పాడుతా తీయగా మళ్ళీ… త్వరలో…
June 5, 2021తెలుగు సినీ సంగీతానికి సంబంధించిన టీవీ కార్యక్రమాల్లో పాడుతా తీయగాను మించిన ప్రోగ్రాం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 1996లో ఈటీవీలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో బుల్లితెరకు వచ్చారు బాలు. కొత్తతరం గాయనీగాయకులను ఈ కార్యక్రమం ద్వారా ఆయన వెలికితీసి పరిచయం చేశారు. సంగీత జ్ఞానాన్ని తిరుగులేని సాధనతో పుష్కలంగా పెంచుకున్న బాలు నవతరం గాయనీగాయకులకు ఎన్నెన్నో సూచలనందించిన…