తెలుగు సాహితీ వనంలో వికసించిన ‘పద్మం ‘
February 6, 2021ఆశావాదిగా ప్రసిద్ధుడైన ఆశావాది ప్రకాశరావు సామాన్యుడి గా పుట్టి అసామాన్యుడుగా ఎదిగారు. ఈ ఎదుగుదల ఆకాశంలోంచి ఊడిపడలేదు. నిరంతర సాహిత్య కృషి ద్వారానే సాధ్యమైంది. కరువుకు మారుపేరైన అనంతమరం జిల్లాలోని కొరివిపల్లి అనే కుగ్రామంలో పుట్టిన దళిత బిడ్డ ఇవ్వాళ పద్మశ్రీ గౌరవానికి అర్హుడైనారు. భారత ప్రభుత్వం నిన్న ప్రకటించిన పద్మశ్రీలలో ఆశావాది ఒకరు. డా. ఆశావాది ప్రాథమికంగా…