నా స్వరం దేవుడిచ్చిన వరం-గాయని పి. సుశీల

నా స్వరం దేవుడిచ్చిన వరం-గాయని పి. సుశీల

March 1, 2024

నా స్వరం, మీ అందరి అభిమానం దేవుడిచ్చిన వర ప్రసాదం అని పద్మభూషణ్ పి. సుశీల ఎంతో వినమ్రంగా తెలిపారు. ఘంటసాల, బాలుతో కలసి పాడిన పాటలను నేటి యువగాయకులు కూడా వేదికలపై పాడుతుంటే తనకు రెట్టింపు ఉత్సాహం కలిగిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. శృతిలయ ఆర్ట్ థియేటర్స్, సీల్ వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావుగారి ఆధ్వర్యంలో మంగళవారం…