పద్మశ్రీ వరించిన పద్మజారెడ్డికి అభినందన సభ
February 6, 2022పద్మశ్రీ పద్మజారెడ్డి ని ఘనంగా సత్కరించిన దోహా ఖతార్ తెలుగు కళాసమితి దశాబ్దాల తరబడి జీవితాన్ని కూచిపూడి నాట్యానికి చిత్తశుద్ధితో అంకితం చేసిన యోగిని, తపస్విని డాక్టర్ పద్మజా రెడ్డి అని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి.గంగాధర్ శాస్త్రి అభినందించారు. తెలుగు కళాసమితి, దోహా – ఖతార్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ (5-02-2022) జింఖానా క్లబ్ లో పద్మశ్రీ…