పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

March 5, 2025

“ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర” అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో….ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో….ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం తో ఆడిగారో….ఆ…