జానపద చిత్రకళలో ఆధ్యుడు-పైడిరాజు
November 14, 2021(నవంబర్ 14న అంట్యాకుల పైడిరాజుగారి జన్మదిన సందర్భంగా…) జానపద చిత్రలేఖనం ద్వారా జగత్ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు దివంగత అంట్యాకుల పైడిరాజు, ఆయన చిత్రకారుడుగానే కాకుండా శిల్పిగా, కవిగా, రచయితగా కూడా పేరు పొందారు. అయన వేల చిత్రాల్ని, వందల చిత్రకారుల్ని తయారుచేశారు. 1991 వనంబర్ 14న బొబ్బిలిలో జన్మించిన ఆయన విజయనగరంలో విద్యనభ్యంచారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లలితకళాశాలలో…