మహిళలకు పెయింటింగ్ పోటీలు

మహిళలకు పెయింటింగ్ పోటీలు

March 2, 2022

మహిళల అభ్యుదయాన్ని కోరుకునే సంస్థలు, వేదికలు, మహిళా సంఘాలు, లైన్స్ క్లబ్ లు, రోటరీ క్లబ్ లు, మహిళా డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులు, రచయితలు, కవులు, కళాకారులు, వ్యక్తులు ఈ చిత్రలేఖనం పోటీలలో ఎక్కువమంది పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తలపెట్టిన ఈ కార్యక్రమానికి మీ మద్దతు, సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు….