
కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన ‘కవి’…!
March 31, 2025“శతృవు – అతనూ పురుషుడే. ఇనా పూజిస్తాను ధూళి నెత్తిన భరిస్తావు.అందునా లోపలికి బురద తుడుచుకోకుండానే వచ్చేస్తాడు. చీకటి విడిపోయిన గుంబన కక్ష్యలు ఒక దానిపై ఒకటి ఎక్కుతాయి. పాకుడు రాళ్ళకు తెలియని కాదనలేని అసహాయత…నిద్రలో జార్చిన రక్తమూ.. నవ్వు గడ్డకట్టిన, దేహచిత్రాలు. అందత ఇప్పుడిది పురుషుడే మిగిలిన దేహనగరం’. ఇది కవిత కాదు కాదు – ప్రముఖకవి…