పద్య నాటకాల మేటి! పల్లేటి…
August 11, 2024సమకాలీన పద్య నాటక వినీలాకాశంలో ఒక ధ్రువతార రాలిపోయింది. కానీ ఆ ధ్రువతార పల్లెటి లక్ష్మీ కులశేఖర్ సృష్టించిన పద్య నాటక రచనా కాంతులు పద్య నాటక రంగాన్ని ఎప్పటికీ దేదీప్యమానం చేస్తూనే ఉంటాయి. కడప జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి, సాధారణ పాఠశాల చదువులు పెద్దగా చదువు కోకపోయినా, తెలుగు పద్య నాటక…