కె.యస్.టి. శాయికి ‘పామర్తి జీవిత సాఫల్య పురస్కారం’
September 8, 2022నాట్య కళాయోగి పామర్తి సుబ్బారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పామర్తి జీవిత సాఫల్య పురస్కారం నాటకరంగంలో విశిష్టమైన సేవ చేసిన కె.యస్.టి. శాయిగారు ఈ నెల 8వ తేదీ గుడివాడలో అందుకోనున్నారు. గత డబ్సై సంవత్సరాలుగా, నాటక రంగంతో వారికి ఉన్న అనుబంధానికి, చేసిన సేవకు లభించిన గొప్ప గౌరవం ఇది.1936వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన, బాపట్ల…