‘వపా’ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాలనుకున్నాను…
December 8, 2020నేను చిన్నప్పటినుండి చందమామ అ బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టపడేవాడిని. ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు చందమామ ముఖచిత్రాలు బ్యాక్ కవర్ చూసి అచ్చు గుద్దినట్లు పోస్టర్ కలర్స్ తో వేసేవాడిని. మా బ్రదర్స్ సిస్టర్స్ మరియు మా ఫ్రెండ్స్ బాగుంది.. బాగుంది.. అంటుంటే చాలా ఆనంద పడేవాడిని. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే వపా…