కాగితాలతో కళాకృతులు …సతీష్ ప్రతిభ
January 15, 2021కాస్త ఆలోచన.. మరికాస్తంత ఆసక్తి.. ఇంకొంత సృజనాత్మక కలగలిపి అద్భుత కళారూపాలు తీర్చిదిద్దుతున్నారు గోపాలపట్నం ప్రాంతానికి చెందిన మోక సతీష్ కుమార్. కేవలం కాగితమే ఇతని ఆయుధం. అనుకున్న రూపాన్ని అచ్చుగుద్దినట్టు తీర్చిదిద్దడమే అతని ప్రతిభ.ఎటువంటి రంగులు వాడకుండా తాను రూపొందించిన ఆకృతుల్లో సప్తవర్ణాలను కళ్లముందు ఉంచుతారు. అందుకనే వీటిని కాగితపు శిల్పాలనొచ్చు. గతంలో నాగపూర్ లో ప్రయివేట్…