వేణువై వచ్చి నింగికెగసిన పర్వీన్ బాబి
March 23, 2023ఆమె పేరు సినీ పరిశ్రమకు తెలియకముందే అద్భుతమైన మోడల్ గాళ్ గా సౌందర్యారాధకులకు చిరపరిచితమే. అది ప్రచార ప్రపంచానికి బాగా అవసరమైన పేరు. సినిమా ప్రపంచమంటే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోడల్ రంగంలో ఆమె నిష్ణాతురాలు. అయితే విధి ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి చేరువచేసింది. సినిమాలో నటించమని దర్శకనిర్మాత బి.ఆర్. ఇషారా ఆహ్వానం పలికితే కాస్త విస్తుపోయింది….