సేవా దారులలో… పద్మజవాణి
August 27, 2024మాటల్లో స్త్రీ పురుషులు సమానమేనని ఎన్ని చెప్పినా స్త్రీ అంటే నాలుగు గోడల పంజరాలకే పరిమితంకావాలని, ఉద్యోగాలు కూడా అలాంటి చోటే చెయ్యాలనిపితృస్వామ్య సమాజం నిర్దేశించింది. అలాంటి కాలంలో ఆ నలుచదరపు సమాధులనుఇ బద్దలుకొట్టి విశాలమైన వీధుల్లో ఇంజనీరుగా ఉద్యోగం చేసి గెలుపు కవితను రచించారు పద్మజవాణి గారు.వీరు ఇటీవలే పల్లెపాలెం మధునాపంతుల ఫౌండేషన్ వారి ప్రభా గౌరవ…