దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ
May 7, 2022టాకీలు మొదలైన కొత్తల్లో… అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచననమాలకు ధీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో…