బహుముఖ ప్రజ్ఞాశాలి డా. పట్టాభి రామ్
September 8, 2025సాహితీ కృషీవలుడు. ఆంగ్ల భాషను ఆపోశన పట్టిన విద్యాధికుడు డా. పట్టాభి రామ్ తుర్లపాటి గారి జన్మదినం సెప్టెంబర్ 13, సందర్భంగా ప్రత్యేక వ్యాసం…!ఆంగ్ల, తెలుగు భాషాకోవిదుడు… మంచి అభిరుచిగల రచయిత డా. తుర్లపాటి పట్టాభి రామ్. ఆంగ్ల తెలుగు భాషలలో వందలాది కథానికలు, కవితలు, వ్యాసాలూ పట్టాభి రామ్ కలం నుండి జాలువారాయి. ఆంగ్ల సాహిత్యలో 10…
