నడిచొచ్చిన దారంతా

నడిచొచ్చిన దారంతా

January 4, 2024

“డా. పాతూరి అన్నపూర్ణ “గారు రచించిన “నడిచొచ్చిన దారంతా” చదివినప్పుడు ఆవిడ మన మనసుల్లోకి తొంగిచూసి వ్రాశారా అనిపించింది. మన హృదయంలోని చెమ్మని మనం తడిమి చూసుకుంటూ ఉంటాము ఒక్కో కవితా చదివినప్పుడు. ప్రధాన కవితలో ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టు పడుకుంటే ఎట్టా. లేవాలి… లేచి పరిగెత్తాలి అప్పుడే గమ్యం వీలవుతుంది అంటారు. నువ్వూ–నేను కవితలో ‘నిశ్శబ్దాన్ని…