‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్

‘భవదీయుడు భగత్ సింగ్’గా పవన్

September 9, 2021

*వెండితెరపై చెరగని సంతకం ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్”“భవదీయుడు భగత్ సింగ్ ” పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్…